filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    Vyuham Telugu Short Film || Runway Reel || Latest Short Films 2019


    Vyuham is a story of a police inspector that revolves around the death mystery of a sincere police officer to know about, who the real culprit is...

     

    Cast : 

    Siddharth

    KVV Raju

    Shiva

    Vinay

    Sai Teja  

    Partheep

    Sunny kotala

    Rohit Varma

    Murali Krishna

     

    Crew:

    Direction team

    Venkat sunkara

    Rakesh

    Pooja

    Cinematography: Goutham Bandreddi, sai kiran parsha

    Cinematography assistance:Vamshi

    Still photography:Pramod, Surya Prakash

    Music: sunny kotala

    Colour: Goutham Bandreddi

    Vfx: Ashok Mocharla

    Producers: Shareef Hussain 

    Co-Producers: A Uma Jagadeeshwari, Divya BAndreddi

    Written, Directed and Edit 

    Akshay AK



    Posted by: basamrajesh

    User Views


    88%

    మలుపుల మీద మలుపులు

    ఒకపుడు లఘుచిత్రాలు అంటే అధిక భాగం ప్రేమ కథలే! ఏక్కడో ఒకటీ అరా వేరే జానర్ లో వచ్చేవి. ఇప్పటికీ అదే వరుస అనుకోండి. కాకపోతే మేకింగ్, క్వాలీటి వంటివి మెరుగుయ్యాయి. ఇకపోతే ఇందాక ఒకటీ అరా అనుకున్నామే ఆ కోవకి చెందినదే ఈ వ్యూహం.

    ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫిసర్ మరణం, ఆ మరణానికి అసలు కారణం, కారకుడు ఎవరు అనేది తెలుసుకోవడమే కథ.

    ఎన్నో సినిమాల్లో చూశాం ఇలాంటిది కానీ షార్ట్ ఫిల్మ్  కి ఇలాంటి ఒక యాక్షన్ కథ సాహసం అనుకోవచ్చు. ఎక్కడ చిన్న తేడా జరిగినా అతి అన్న ముద్ర వేస్తారు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడు అక్షయ్. రివర్స్ స్క్రీన్  ప్లే తో ఎక్కడా బోర్ కొట్టకుండా, మలుపుల మీద మలుపులతో రక్తి కట్టించాడు. సన్ని కొటాల నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫి టీం పనితనం చాలా బలం అయ్యాయి దీనికి.

    ఈ కథ కి పాత్రలు చాలా కీలకం. ఒక్కరు సరిగా చెయ్యకపోయినా కథ పండదు. తమ తమ పరిదిలో అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. నాకు కొంచెం కథానాయకుడు తగ్గినట్టు అనిపించింది. మీకు అలా అనిపించాలని లేదు.

    చివరగా… ముఖ్యంగా… నిర్మాత గురించి… గట్స్ ఉన్న మనిషి. బడ్జెట్ ఎంత అయ్యిందో తెలియదు కాని చాలా రిచ్ గా కనిపించింది నీ ప్రోత్సాహం లేకుండా అయితే ఇది రూపుదిద్దుకునేది కాదేమో!

     

    Review By: basamrajesh

    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA