filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    Neethone Eppatiki ll New Telugu Short Film 2019 ll by Vasanth K Karanam


    Description:

    After living together with Jaanu for some time, Sid wishes and celebrates her birthday in a very special way. Sid promises jaanu to be with jaanu forever.. (Neethone ..eppatiki)

    Will, he able to keep up his promise? who comes in between?

    Not a regular boy, girl and parents story...

    A heart touching, emotional and thrilling love story of Sid and Jaanu.

    Cast and Crew:

    Cast:

    Lomesh Pudipeddi (Lomiyo)

    Ann Samuel

    Surya K. Enjam

    Guest Appearance

    Vasista

    Written and Directed By :

    Vasanth K Karanam

    Director of Photography :

    Ananth Ponnuswamy  

    Editor: Carthic Cuts

    Music:

    A Vishnu Vihari Musical

    Producers

    Vasanth K Karanam

     A. Chakivela  

    Di colorist RAVI TEJA GANDRA  

    Mix and Mastering -

    Hruday Charan

    Abhyuday Chowdary (Merise kanula song)

    Direction Team

    Vasista

    Ishika

    Direction Team (Post Production)

    JaiRam(Buggoji)

    Posters,Titles& Vfx

    Kishore Sarakadam

    Focus puller & Camera technician

    Ramu Thota

    Production Manager

    Saurin B. Shah

    Dubbing Artists

    Pranathi Swamy

    Vishnu Vihari

    Guru (Guest Dubbing)

    Dubbing Studio

    Madhuvanthi recording studio

    Sound Engineer: Raju

    Singers:

    Merise Kanula - Krishna Tejaswi

    Happy birthday song - Vishnu Vihari

    Lyricist:

    Vishnu Vihari

    Sound Effects:

    Vishnu Vihari



    Posted by: kiranmyee

    User Views


    80%

    ఒక్క వాక్యం లో చెప్పాలి అంటే, ఎండా కాలంలో AC గాలి లాంటి షార్ట్ ఫిలిం.

    నీతో …. ఎప్పటికి. 

     

    ఏది సరితూగదులే … అంటూ మళ్ళి వినాలన్పించే పాట తో సినిమా ప్రారంభం అవుతుంది.  వచ్చే పద్దెనిమిది నిమిషాలు మనం ఒక మంచి మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అని అన్పించేస్తుంది. 

    షార్ట్ ఫిలిం అయినా  రిచ్ గానే తీశారు. కాస్ట్యూమ్స్, లొకేషన్స్ మ్యూజిక్ అన్ని సరిగ్గా కుదిరాయి.

    కాన్సెప్ట్ కాస్త రొటీనే, కానీ మంచి టేకింగ్ తో దర్శకుడు కథ ను వేరే లెవెల్ కి తీసుకెళ్ళాడు . 

    ముఖ్యంగా బర్త్డే విషింగ్ కాన్సెప్ట్, ఇది చూసిన ప్రతి ప్రేమికుడు బహుశా ఇక మీదట ఫాలో అయిపోతాడేమో.  

    ఇక కథ మధ్యలో వచ్చే ట్విస్ట్ సూపర్. 

    లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బా కుదిరింది. మాటలు సహజంగా ఉన్నాయి. 

    చివరిగా కాస్త అతికించినట్టు ఉన్నా, క్లైమాక్స్ సీన్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తో ముగించారు. 

    దర్శకుడు, వసంత్ ని  ఇక్కడ మెచ్చుకోవాల్సిందే. 

    ఇవి చాలా బాగున్నాయి:

    బర్త్ డే విష్ కాన్సెప్ట్. 

    మధ్యలో వచ్చే ట్విస్ట్. 

    పాటలు. 

    ఇవి పర్లేదు :

    Lomesh and Ann Smuel. 

    సినిమాటోగ్రఫీ. 

    ఇవి ఇంకాస్త బాగుండాల్సింది. 

    ఈ కథలో  మంచి యాక్టింగ్ చేయటానికి చాలా స్కోప్ ఉంది. లీడ్ పెయిర్ అవకాశం వినియోగించుకోవాల్సింది. 

    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా డైలాగ్స్ ని డామినేట్ చేసింది. 

    ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండి ఉంటె అదిరిపోయేది. 

    డబ్బింగ్. 

    ఒక్క వాక్యం లో చెప్పాలి అంటే, ఎండా కాలంలో AC గాలి లాంటి షార్ట్ ఫిలిం. 

    నేనైతే 4 స్టార్స్ ఇస్తాను.

    Review By: prayag

    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA