filmOYA
  • Post a
    Posting Shortcuts
    Shortfilm
    Sf Review
    Blog Post
    Video
    Wanted
    Audition
  • Login

    • Home

    • Trending

    • Videos

    • Blog

      • Sidebar Style 1
      • Overlay Sidebar
      • Compact Sidebar
      • Static Sidebar
      • Icon Menu
    • Reviews

    • Shortfilms

      • Basic Form
    • Interviews

    • Jobs/Wanted

    • Jobs/Auditions

    • Profiles

      • JQVMap
    • Login

    Manasa namaha


    Manasa namaha short film by Deepak Reddy.

    Published on 28 march 2020.

    Written &directed by Deepak reddy

    Produced by Shilpa gajjala.

    DOP: edurolu Raju

    Music: Kamran

    Edit:Kala studio

    Creative producer: sulochana

    Art director: prasanthi chakravarthi

    Sound design & mixing:sync media

    Line producer: Vincent Praveen 

    Male vocals : yazin nizar.

    Female vocals : Manisha eerabathini

    Lyrics: Lakshmi Priyanka 

    Seasons animation :shali Hussain

    Cast:viraj Ashwin,dhrishika chander, valli Raghavendra, pruthvi Sharma and bunny abhiram 

     



    Posted by: manohar

    User Views


    93%

    Small difference also does matters

    కొత్తదనం, మన తెలుగు ప్రేక్షకులకు ఈ పదం అంటే చాలా మోజు, అంటే మన వాళ్ళకే కాదు లెండి,ఆశలు కొత్తదనం ఇష్టపడనీ వాళ్ళు ఎవరు ఉంటారు. కొత్తదనం చూడాలి అనుకున్నాం కాబట్టే కదా రంగ స్థల నాటకాల నుండి మూకీ సినిమా కి వచ్చాం, అక్కడి నుండి బ్లాక్ అండ్ వైట్ కి వచ్చాం ఇప్పుడు కలర్ చూస్తున్నాం. ఇలా బొమ్మ పడే విధానం మారుతూ వచ్చినట్టే పడే బొమ్మని చూపించే విధానం కూడా పరిణామం చెందింది. కాలం మారే కొద్ది ప్రేక్షకులు కొత్త దనం కోరుకోవడం మొదలు పెట్టారు రచయితలు, డైరెక్టర్ లు కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం మొదలు పెట్టారు. అయితే తెలుగు షార్ట్ ఫిల్మ్ ల విషయానికి వస్తె ఆ కొత్తదనం నీ అందివ్వడం లో మనసా నమః  విజయం సాధించింది అనే చెప్పాలి . సింపుల్ గా చెప్పాలి అంతే ఈ షార్ట్ ఫిల్మ్ ఒక సీజనల్ లవ్ స్టోరీస్ , అంటే మన గురూజీ గారు అన్నట్టు వర్షా కాలంలో కలుసుకున్నాం, సీతా కాలం లో ప్రేమించుకున్నాం , వేసవి కాలం లో విడిపోయాం అన్నట్టుగా కాదు. ఈ సినిమా లో హీరో ఒక్కో కాలం లో ఒక్కో అమ్మాయిని ప్రేమిస్తాడు, మనోడి కర్మ ఏంటో గాని సీజన్ అయిపోయే లోపు బ్రేక్ అప్ కూడా అయిపోతుంది. అలా సీత కాలం లో సీత నీ ప్రేమిస్తాడు, వర్షా కాలం లో  వర్ష నీ ప్రేమిస్తాడు.....  

    మరి ఇందులో కొత్త దనం ఎక్కడ ఉంది అని అడుగుతారు.మనం షార్ట్ ఫిల్మ్ పేరు రాసిన తీరు గమనిస్తే మనకి ఒకటి అర్థం అవు తుంది , ఆ పేరు నీ వెనక నుండి ముందుకి రాసినా , ముందు నుండి వెనకకు రాసినా ఒకటే పదం వస్తుంది. అచ్చం సినిమా కూడా అలానే ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ స్టోరీ మొత్తం ఇక్కడే చెప్పేశారు అనుకోకండి, అసలు ఆ కథను రివర్స్ లో ప్రెసెంట్ చేసిన తీరు కోసమే షార్ట్ ఫిల్మ్ చూసేయొచ్చు.అమ్మాయిల మైండ్ సెట్ గురించిన విషయాలు చాలా ఉంటాయి . అమ్మాయిలు అబ్బాయిల దగ్గరి నుండి కోరుకునే  కాంప్లిమెంట్స్ గురించి కూడా చక్కగా చెప్తారు, వర్ష సింగిల్ ఫింగర్ కి ఉన్న డిఫరెన్స్ నీ ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ అయితే వేరే లెవెల్, మీరు గనక కొత్తదనం కోరుకునే ప్రేక్షకులలో ఒకరు అయితే తప్పకుండా ఈ షార్ట్ ఫిల్మ్ నీ చూసేయండి.....

    Review By: manohar

    • Privacy Policy
    • Sitemap
    2019, made with by filmOYA