Chandu - The Winner - Latest Telugu Short Film 2019
In addition to education for children, games are also important
అందరి చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం..
ఎప్పుడూ చదివే గానీ ఆటల మీద శ్రద్ధ పెట్టనిచ్చే వారు కాదు తల్లిదండ్రులు..
చాలామంది తల్లిదండ్రులు కి స్పోర్ట్స్ కోటాలో సీటు సంపాదించ వచ్చన్న విషయం తెలియదు..
ఎప్పుడు ఆడుకుందాం అన్న ఆటల వల్ల భవిష్యత్ లేదని తిడుతూనే ఉంటారు..
ఆటల వల్ల భవిష్యత్ వస్తుంది అంటే నేను నమ్మను కానీ నీ పిల్లలు ఆటలు వల్ల శరీరం దృఢంగా అవుతుంది.. వాళ్లకు కావాల్సిన సూర్యరశ్మి లభిస్తుంది..
మొత్తానికి ప్రస్తుత సమాజానికి కావలసిన మంచి షార్ట్ ఫిలిం ఇది..
దయచేసి అందరూ చూడండి చూపించండి..
మీకు వీలున్నంత ఎక్కువగా షేర్ చేసి అందరికీ ఈ షార్ట్ ఫిలిం చూపించండి
ధన్యవాదములు